Saturday, 20 August 2011

మా పెరటి పూలన్నీ మీ కుశలం అడిగే ...







7 comments:

  1. బావున్నాయి , గులాబీలు , మధ్యాహ్నం మల్లి (నిత్య మల్లి )తెలిసాయి కాని ఆ బ్లూ కలర్ పూలు ఏంటండి ?

    ReplyDelete
  2. ఆ శంఖు పూలు మా ఇంట్లో ఉన్నాయి. అందులో మళ్ళీ రెక్కవి, ముద్దవి అని రకాలుంటాయి.. అలాగే తెలుపూ, ఈ నీలం రంగూ చూశాను మా ఇంట్లో.. :)

    ReplyDelete
  3. nice pics.. naaku aa blue colour flowers baga nachchayi :D

    ReplyDelete
  4. చాల చాల బాగున్నాయ్...:)

    ReplyDelete
  5. బ్లూలు బావున్నాయి :)

    ReplyDelete
  6. ఈ సంఖం పూలు చూసి ఎన్ని రోజులయిందో! చాలా రంగులలో దొరుకుతాయి కాని నాకు ఈ నీలం, తెలుపు చాలా ఇష్టం!

    ReplyDelete